More Roman lyrics added.
Fixed Android 10 download issue.
"ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను." 2 తిమోతికి 1:10
"Our Savior Christ Jesus, who abolished death and brought life and immortality to light through the gospel." 2 Timothy 1:10
Added few roman telugu songs.
Added Language option.
Fixed swipe left and right issue.
ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. యాకోబు 2:26
For as the body apart from the spirit is dead, so also faith apart from works is dead. James 2:26
Song Of Day and Links on Main View
దైవజనుడు — భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని చెప్పెను. 2 రాజులు 6:16
Elisha said, “Do not be afraid, for those who are with us are more than those who are with them.” 2 Kings 6:16
Song numbers are reordered.
Search from main view shows list as you type or say (example 29)
యేసు ప్రభువు తనయెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. హెబ్రీయులకు 12:2
Lord Jesus for the joy that was set before him endured the cross, despising the shame, and is seated at the right hand of the throne of God. Hebrews 12:2
Song numbers are reordered.
Search from main view shows list as you type or say (example 29)
యేసు - "నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని" ఆమెతో చెప్పెను. యోహాను సువార్త 4:14
Lord Jesus Christ said, "Whoever drinks of the water that I will give him will never be thirsty again. The water that I will give him will become in him a spring of water welling up to eternal life.” John 4:14
Song numbers are reordered.
Upgraded to newest Android Version.
Added Download and Cancel menu options to Listen View.
యేసు - "నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని" ఆమెతో చెప్పెను. యోహాను సువార్త 4:14
Lord Jesus Christ said, "Whoever drinks of the water that I will give him will never be thirsty again. The water that I will give him will become in him a spring of water welling up to eternal life.” John 4:14
Song numbers are reordered.
Upgraded to newest Android Version.
"యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను." యోహాను సువార్త 20:31
"These are written so that you may believe that Jesus is the Christ, the Son of God, and that by believing you may have life in his name." John 20:31
Added Full Lyrics Search.
Redesigned Navigation Drawer and Main Theme Color.
"క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను, ... ప్రేమయందు వేరు పారి స్థిరపడి, ... " ఎఫెసీయులకు 3:16,18
"Christ may dwell in your hearts through faith—that you, being rooted and grounded in love ..." Ephesians 3:17
Updated for latest Android.
"యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను." యోహాను సువార్త 20:31
"These are written so that you may believe that Jesus is the Christ, the Son of God, and that by believing you may have life in his name." John 20:31
Added more songs.
"నా ప్రియుడు (ప్రభువైన యేసు క్రీస్తు) ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును... అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు" పరమగీతము 5:10,16
"My beloved (Lord Jesus Christ) is radiant and ruddy, distinguished among ten thousand... His mouth is most sweet, and he is altogether desirable." Song of Solomon 5:10,16
Added 13 Audio Songs.
"యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను." యోహాను సువార్త 20:31
"These are written so that you may believe that Jesus is the Christ, the Son of God, and that by believing you may have life in his name." John 20:31
Added 48 Audio Songs.
అందుకు దేవుడు ― నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ― ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను.
God said to Moses, “I AM WHO I AM.” And he said, “Say this to the people of Israel: ‘I AM has sent me to you.’” Exodus 3:14
Added 26 Audio Songs.
"నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును."
1) Are you (or anyone you know) who could not read telugu and be benefited by roman telugu (telugu words written in english) lyrics? If yes, send email to seeyonu.geetamulu@gmail.com with subject "roman telugu".
2) Like to participate in testing of new features? Send email to seeyonu.geetamulu@gmail.com with subject "testing". We would like to take first 100 users that respond.
మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలోచించినవారెవరు?
The LORD has laid on him the iniquity of us all.
Fixed app crashes."మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును." యెషయా 25:8"He will swallow up death forever; and the Lord GOD will wipe away tears from all faces." Isaiah 25:8
Added 3 audio songs.Updated app for latest android version."చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు. మరణచ్ఛాయగల దేశనివాసుల మీద వెలుగు ప్రకాశించును." యెషయా 9:2"The people who walked in darkness have seen a great light; those who dwelt in a land of deep darkness, on them has light shone." Isaiah 9:2
Fixed many app crashes.Total 562 audio songs available.Updated app for latest android version"Have a blessed and Christ glorifying 2018 in your life""ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను." యెషయా 43:19"Behold, I am doing a new thing; now it springs forth, do you not perceive it? I will make a way in the wilderness and rivers in the desert." Isaiah 43:19
Added 10 audio songs -- Total 562 audio songs availableUpdated app for latest android versionపరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.For God has not called us unto uncleanness, but unto holiness.
Songs 586 and 712 Lyric CorrectionsShare entire songUpdated Song of the Day listఅద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.And this is eternal life, that they know you, the only true God, and Jesus Christ whom you have sent.
Added 43 audio songs.Lyrics Corrections and formattingShare entire songమనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా?"మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ― నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించువాడను. అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారి యొద్దను దీనమనస్సుగలవారి యొద్దను నివసించుచున్నాను.
Added Scripture Indexఏలయనగా ..., సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటి కంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కొలొస్స 1:16-17For by him all things were created, in heaven and on earth, visible and invisible, whether thrones or dominions or rulers or authorities—all things were created through him and for him. And he is before all things, and in him all things hold together. Colossians 1:16-17
Added 9 audio songs - 78, 326, 327, 328, 330, 331, 357, 368, and 369"మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును." ప్రసంగి 12:7"Then shall the dust return to the earth as it was: and the spirit shall return unto God who gave it." Ecclesiastes 12:7"మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి." రోమా 13:11"And that, knowing the time, that now it is high time to awake out of sleep." Romans 13:11
Added 4 audio songs75 స్తుతించుడి స్తుతించుడి - ఆయన మందిరపు ఆవరణములో402 మంగళముగ పాడుడీ - కృప సత్యంబును675 ఆత్మల చెంతకు నడుపు బోధింపను నేర్పుము ప్రభువా (Lead me to some soul today, O teach me, Lord, just what to say)743 సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి